Shops Theft: అమ్మ బాబోయ్..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 40 మంది దొంగలు..! వీడియో వైరల్..

Shops Theft: అమ్మ బాబోయ్..! ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 40 మంది దొంగలు..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Sep 01, 2023 | 9:30 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. హమాలీవాడ జెండా ఏరియాలోని ఆరు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. వరుసగా ఉన్న దుకాణ సముదాయాల్లో చోరీ చేశారు. డబ్బులు కౌంటర్లను స్క్రూ డ్రైవర్ల సాయంతో పగలగొట్టిన దొంగలు.. 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. చోరీలకు సంబంధించిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో.. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. హమాలీవాడ జెండా ఏరియాలోని ఆరు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. వరుసగా ఉన్న దుకాణ సముదాయాల్లో చోరీ చేశారు. డబ్బులు కౌంటర్లను స్క్రూ డ్రైవర్ల సాయంతో పగలగొట్టిన దొంగలు.. 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. చోరీలకు సంబంధించిన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డ్‌ కావడంతో.. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాంతో.. చోరీ సమయంలో గాయపడ్డ ఓ దొంగ.. స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా.. 40 మంది దొంగలు మూడు ముఠాలుగా ఏర్పడి.. ‌చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. ఆరు షాపుల్లో చోరీలపై కేసు నమోదు చేసి.. దొంగల కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపట్టారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..