Planes Crashed: ఒకదానినొకటి ఢీకొని కుప్పకూలిన 3 విమానాలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానాలు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో యుద్ధ విమానాలు రెండూ నేల కూలాయి. గ్వాలియర్ లో పైలట్లకు యుద్ధ విమానాలను నడపడంలో
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానాలు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో యుద్ధ విమానాలు రెండూ నేల కూలాయి. గ్వాలియర్ లో పైలట్లకు యుద్ధ విమానాలను నడపడంలో ఉన్నతాధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో సుఖోయ్ – 30, మిరాజ్ -2000 విమానాలతో పైలట్లు శిక్షణ అభ్యాసాలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ ఈ రెండు విమానాలు ఢీ కొని నేలకూలాయి.ఆపై మంటల్లో చిక్కుకోవడంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని సమాచారం. రాజస్థాన్ లో జరిగిన మరో ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కూలిపోయింది. భరత్ పూర్ లో ఐఏఎఫ్ విమానం నేలకూలినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో పైలట్ క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

