Viral Video: బాయ్‌ఫ్రెండ్ కోసం వెతుకుతున్న 3అడుగుల మోడల్.! కానీ ఆస్థి ఎంత అంటే..? అడ్రస్ అడుగుతున్న యువకులు..
అమెరికాకు చెందిన 3అడుగుల ఓ లేడీ మోడల్ బాయ్‌ఫ్రెండ్ కోసం తీవ్రంగా వెతుకుతోంది. న్యూజెర్సీకి చెందిన ఈ మరుగుజ్జు మహిళ పేరు కార్లీ రుహ్న్కే. ఈమె వయసు 25 సంవత్సరాలు. మోడలింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న ఈమె తనకు బాయ్‌ఫ్రెండ్ దొరకడం లేదని, కలత చెందుతోంది.
అమెరికాకు చెందిన 3అడుగుల ఓ లేడీ మోడల్ బాయ్‌ఫ్రెండ్ కోసం తీవ్రంగా వెతుకుతోంది. న్యూజెర్సీకి చెందిన ఈ మరుగుజ్జు మహిళ పేరు కార్లీ రుహ్న్కే. ఈమె వయసు 25 సంవత్సరాలు. మోడలింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న ఈమె తనకు బాయ్‌ఫ్రెండ్ దొరకడం లేదని, కలత చెందుతోంది. కార్లీ పొట్టిగా ఉండటం వల్ల భాగస్వామి దొరకడం లేదు. కానీ ఆమె తన పొట్టితనం వల్ల అస్సలు ఇబ్బంది పడదు. కెరీర్ బాగానే ఉందని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల అబ్బాయిలు తనను ఇష్టపడరని చెబుతోంది. కార్లీ మోర్కియో ఒక రకమైన సిండ్రోమ్‌తో బాధపడుతుంది. దీంతో ఆమె ఎత్తు పెరగకుండా మరుగుజ్జుగా ఉంది. కార్లీ తన ఎత్తును పెంచుకోవడానికి 30 సర్జరీలు చేయించుకున్నా కూడా ఎత్తు పెరగలేదు. తాను కూడా సాధారణ మనుషుల్లాగే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని అయితే ఎత్తు తక్కువగా ఉండడంతో తన భావాలను ఎగతాళి చేస్తారని కార్లీ చెప్పింది. పెళ్లయ్యాక పిల్లల్ని కనడం ఇష్టం లేదని మరుగుజ్జు బిడ్డను దత్తత తీసుకుంటానని చెప్పింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

