fast eating food: బకాసురిని సిస్టర్.. వేగంగా తినడంలో 27 రికార్డ్స్.. తాజాగా మరో రికార్డ్..
సాధారణంగా భోజనప్రియులు కాస్త ఎక్కువ ఆహారమే తీసుకుంటారని అందరికీ తెలుసు. అయితే ఆహారం తినే విషయంలో పోటీలు కూడా జరుగుతుంటాయి. అలా చాలామంది తినడంలో రికార్డులు సృష్టించారు కూడా.
సాధారణంగా భోజనప్రియులు కాస్త ఎక్కువ ఆహారమే తీసుకుంటారని అందరికీ తెలుసు. అయితే ఆహారం తినే విషయంలో పోటీలు కూడా జరుగుతుంటాయి. అలా చాలామంది తినడంలో రికార్డులు సృష్టించారు కూడా. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ తినడంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. యూట్యూబర్ లియా బ్రేక్‌ఫాస్ట్ తింటూ సరికొత్త రికార్డు సృష్టించింది.మీడియా నివేదికల ప్రకారం, UKలోని బర్మింగ్‌హామ్‌లో జన్మించిన లియా షుట్‌కేవర్.. అత్యంత వేగంగా ఆహారాన్ని తినే విషయంలో ఇప్పటివరకు 27 ప్రపంచ రికార్డులను సృష్టించింది. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్రేక్‌ఫాస్ట్ ఛాలెంజ్‌ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. లియా కేవలం 8 నిమిషాల్లో 8 వేల కేలరీల బ్రేక్‌ఫాస్ట్ తిని అందరిని షాక్ కి గురి చేసింది. లియా పూర్తి చేసిన హ్యూజ్ బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్‌లో ఐదు గుడ్లు, ఐదు సాసేజ్‌లు, ఐదు బేకన్లు, ఐదు టమోటాలు, ఐదు హాష్ బ్రౌన్స్ లతో పాటు ఐదు కప్పుల బ్లాక్ పుడ్డింగ్ ఉన్నాయి, అదనంగా ఐదు టోస్ట్‌లు, ఐదు గిన్నెల బీన్స్ , ఐదు బౌల్స్ పుట్టగొడుగులు. ఈ బ్రేక్ ఫాస్ట్ పూర్తి కేలరీలను లెక్కిస్తే.. లియా కేవలం 8 నిమిషాల్లో మొత్తం 8 వేల కేలరీలు తిని తన బ్రేక్ ఫాస్ట్ ని ముగించింది. ఈ కేలరీలు సాధారణ బ్రేక్ ఫాస్ట్ తో పోలిస్తే చాలా ఎక్కువ. అదే వయసులో ఉన్న అమ్మాయి.. ఈ రేంజ్ లో బ్రేక్ ఫాస్ట్ ఒక వారం పాటు తింటుంది. అయితే ఈ భారీ బ్రేక్ ఫాస్ట్ రికార్డ్.. లియా కంటే ముందు ఓ వక్తి పేరున నమోదు చేయబడింది. అతను 12 నిమిషాల 50 సెకన్లలో ఈ భారీ బ్రేక్ ఫాస్ట్ ని లాగించేశాడు. ఈ రికార్డ్ ను లియా కేవలం రెండు వారాల్లోనే బ్రేక్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

