1500 kg Fish: వామ్మో! 1500 కిలోల భారీ చేప.. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారి పాలిట బంగారు బాతులవుతాయి. మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బాహుబలి చేపను చూసి వారంతా షాకయ్యారు. దాన్ని నీళ్లల్లోంచి ఒడ్డుకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో క్రేన్ తీసుకొచ్చారు. చివరకు ఆ క్రేన్ సాయంతో బాహుబలి చేపను బయటకు తీసుకొచ్చారు. చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు.
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారి పాలిట బంగారు బాతులవుతాయి. మచిలీపట్నం గిలకలదిండి మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బాహుబలి చేపను చూసి వారంతా షాకయ్యారు. దాన్ని నీళ్లల్లోంచి ఒడ్డుకి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో క్రేన్ తీసుకొచ్చారు. చివరకు ఆ క్రేన్ సాయంతో బాహుబలి చేపను బయటకు తీసుకొచ్చారు. చేపను చూసేందుకు జనం ఆసక్తి చూపారు. మచిలీపట్నం గిలకలదిండికి చెందిన మత్స్యకారుల బృందం సముద్రంలో వేటకు వెళ్లింది. సముద్రంలో వల వేసి చేపలు పడుతున్న వారి వలలోకి భారీ చేప చిక్కింది. దాని బరువు 1500 కిలోలు. సముద్రంలో వలలు విసరగా, అందులో ఏదో బరువైన వస్తువు చిక్కుకుపోయినట్లు మత్స్యకారులు గమనించారు. వారు దానిని పైకి లాగినప్పుడు, వారి వలలో చిక్కుకున్న ఒక భారీ చేపను చూసి వారు ఆశ్చర్యపోయారు. చేప భారీగా బరువు ఉన్నప్పటికీ, మత్స్యకారులు దానిని ఒడ్డుకు చేర్చగలిగారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

