Gokul Chat Bomb Blast: 15 ఏళ్ల నాటి పీడకల.. నగరం ఉలిక్కిపడిన ఇదే రోజు.. పూర్తి వివరాలు..
సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు..హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది.. ఉన్మాదుల వికృత చేష్టలకు భీతిల్లింది. ఉగ్రవాదుల పైశాచిక క్రీడతో భయపడింది.. అటు గోకుల్ ఛాట్, ఇటు లుంబినీ పార్క్ బాంబు పేలుళ్లతో రక్తమోడాయి.
సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు..హైదరాబాద్ నగరం ఉలిక్కిపడింది.. ఉన్మాదుల వికృత చేష్టలకు భీతిల్లింది. ఉగ్రవాదుల పైశాచిక క్రీడతో భయపడింది.. అటు గోకుల్ ఛాట్, ఇటు లుంబినీ పార్క్ బాంబు పేలుళ్లతో రక్తమోడాయి. రెండు నిమిషాల వ్యవధిలో జరిగిన పేలుళ్లతో నగరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఈ దుర్ఘటనలో 42 మంది అమాయక ప్రజలు మరణించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
Published on: Aug 25, 2022 08:31 AM