Python Viral Video: ఇళ్ల మధ్యలోకి 14 అడుగుల పైథాన్​.. జనం హడల్.. వీడియో వైరల్..

ఉధమ్​సింగ్​ నగర్​ జిల్లా కాశీపుర్​ తాలుకాలోని గోపిపురా గ్రామంలోకి 14 అడుగుల పొడవున్న కొండ చిలువ ప్రవేశించింది. ఈ పైథాన్​ను చూసి​ గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే వ్యక్తి తాలిబ్ హుస్సేన్​ను రప్పించారు.

Python Viral Video: ఇళ్ల మధ్యలోకి 14 అడుగుల పైథాన్​.. జనం హడల్..  వీడియో వైరల్..

|

Updated on: May 22, 2023 | 9:00 AM

ఉత్తరాఖండ్​లో ఓ కొండ చిలువ హల్​చల్ చేసింది. పైథాన్​ గ్రామంలోకి ప్రవేశించడం వల్ల స్థానికులు ఒక్కసారిగా బెదిరిపోయారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉధమ్​సింగ్​ నగర్​ జిల్లా కాశీపుర్​ తాలుకాలోని గోపిపురా గ్రామంలోకి 14 అడుగుల పొడవున్న కొండ చిలువ ప్రవేశించింది. ఈ పైథాన్​ను చూసి​ గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు పాములు పట్టే వ్యక్తి తాలిబ్ హుస్సేన్​ను రప్పించారు. అతడు చాకచక్యంగా వ్యవహరించి భారీ కొండ చిలువను పట్టుకున్నాడు. అటవీ అధికారుల సమక్షంలో కొండచిలువను అడవిలో వదిలిపెట్టాడు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ 14 అడుగుల పొడవు.. దాదాపు 74 కిలోల బరువు ఉంటుందని తాలిబ్ చెప్పాడు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సమీపంలోని గ్రామాల్లో పులులు, సింహాలు, కొండచిలువలు ప్రవేశిస్తున్నాయి. కొన్ని సార్లు కొండచిలువలు గొర్రెలు, మేకలు వంటి మూగజీవులను మింగేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!