Spiders Smuggling: అమెరికన్ స్పైడర్స్ స్మగ్లింగ్‌...!! వీటి ధర ఎంతో తెలుసా..?? ( వీడియో )
American Spiders

Spiders Smuggling: అమెరికన్ స్పైడర్స్ స్మగ్లింగ్‌…!! వీటి ధర ఎంతో తెలుసా..?? ( వీడియో )

Updated on: Jul 05, 2021 | 7:43 AM

ఇంత కాలం మనం డ్రగ్స్, గోల్డ్‌, నక్షత్ర తాబేళ్ల లాంటివి స్మగ్లింగ్‌ చేయడం చూశాం.. కానీ ఇప్పుడు అమెరికన్‌ స్పైడర్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.

ఇంత కాలం మనం డ్రగ్స్, గోల్డ్‌, నక్షత్ర తాబేళ్ల లాంటివి స్మగ్లింగ్‌ చేయడం చూశాం.. కానీ ఇప్పుడు అమెరికన్‌ స్పైడర్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ప్రపంచంలో అత్యంత ప్రమాదాకరమైన స్పైడర్స్‌లో ఇవి ఒకటని తెలిపారు అధికారులు. చెన్నై ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఈ అరుదైన అమెరికన్‌ స్పైడర్స్‌ను సీజ్‌ చేశారు. పోలెండ్‌ నుంచి వచ్చిన ఓ పార్సిల్‌లో ఈ అమెరికన్‌ స్పైడర్స్‌ను గుర్తించారు కస్టమ్స్‌ అధికారులు. ఈ పార్సిల్‌ను ఎంతో జాగ్రత్తగా ప్యాక్‌ చేశారు స్మగ్లర్లు. ఓ బాక్స్‌లో కాటన్‌ను ఉంచి, సిల్వర్‌ పేపర్‌ మధ్యలో ఈ స్పైడర్లను ఉంచారు స్మగ్లర్లు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Meaga Star Chiranjeevi: చిరు చెల్లెలుగా స్టార్ హీరో వైఫ్… ఎవరంటే…?? ( వీడియో )

CM Stalin: జగన్ని ఒంటిచేత్తో ఓడించిన స్టాలిన్…!! జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం… ( వీడియో )