Crocodile: అర్థరాత్రి తలుపు తట్టిన 10 అడుగుల మొసలి..! సీసీ కెమెరాలో వీడియో రికార్డు.

|

Oct 13, 2023 | 5:52 PM

అది ఉత్తర ప్రదేశ్‌లో కల్నా ప్రాంతం వార్డు నంబర్ 10. అర్థరాత్రి ఇరుగుపొరుగు అంతా తలుపు వేసుకుని నిద్రిస్తున్నారు. వీధి కుక్కలు మొరుగుతున్నాయి. ఇంతలోనే తలుపు వద్ద ఏదో అలికిడి. దీంతో మెంక పాల్ అనే వ్యక్తి కిటికీలోంచి బయటకు చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఎదురుగా కనిపించింది నీళ్ళల్లో ఉండే మొసలి. వీధుల్లో మొసళ్లు తిరుగుతున్నాయన్న విషయం పాల్పర వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

అది ఉత్తర ప్రదేశ్‌లో కల్నా ప్రాంతం వార్డు నంబర్ 10. అర్థరాత్రి ఇరుగుపొరుగు అంతా తలుపు వేసుకుని నిద్రిస్తున్నారు. వీధి కుక్కలు మొరుగుతున్నాయి. ఇంతలోనే తలుపు వద్ద ఏదో అలికిడి. దీంతో మెంక పాల్ అనే వ్యక్తి కిటికీలోంచి బయటకు చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఎదురుగా కనిపించింది నీళ్ళల్లో ఉండే మొసలి. వీధుల్లో మొసళ్లు తిరుగుతున్నాయన్న విషయం పాల్పర వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దాదాపు 10 అడుగుల పొడవుండే ఈ మొసలి వీధుల్లో సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. భాగీరథి నదికి అనుకుని ఉన్న గ్రామం పాల్పర. ఈ మొసలి అక్కడి నుంచే వచ్చిందని భావిస్తున్నారు గ్రామస్తులు. రాత్రి వేళ గ్రామస్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న అధికారులు.. ఆ మొసలిని సమీపంలో భాగీరథి నదిలోకి పంపించేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..