ఎంత పని చేశావు పెంటయ్య? పొలం గొడవలకే ఇలా చేస్తావా?
వికారాబాద్ జిల్లా రాకంచర్ల గ్రామంలో పొలం దారి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ పెంటయ్య పోలీసుల ఎదుటే ప్రభాత్ అనే యువకుడిని బురదలో పడేసి తొక్కాడు. గతంలో దారి తవ్వకంపై ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు వచ్చిన పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. బాధితులు న్యాయం కోరుతున్నారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో పొలం దారి విషయంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ పెంటయ్య రౌడీయిజానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల సమక్షంలోనే ప్రభాత్ అనే యువకుడిపై ఆయన దాడి చేశారు. సంఘటన వివరాల ప్రకారం, పొలానికి వెళ్లే దారి విషయంలో రైతులు, పెంటయ్య మధ్య చాలా కాలంగా వాగ్వాదం జరుగుతోంది. ఇటీవల పెంటయ్య పొలం దారిని జేసీబీతో తవ్వించడంతో జంగయ్య అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Sweets: దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్
నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున
TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్ లోకేష్ కాంబినేషన్‌లో సినిమా..?
నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

