Viral Video: చైనా ల్యాబ్ నుంచి బయటకొచ్చిన వయాగ్రా దోమలు….!! ( వీడియో )
ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు డ్రాగన్ కంట్రీపై దృష్టి పెట్టాయి. ఏ నిమిషంలో ఎలాంటి ఉపద్రవం సృష్టిస్తుందో అని ఆందోళనతో చూస్తున్నాయి.
ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు డ్రాగన్ కంట్రీపై దృష్టి పెట్టాయి. ఏ నిమిషంలో ఎలాంటి ఉపద్రవం సృష్టిస్తుందో అని ఆందోళనతో చూస్తున్నాయి. ఆకాశం నుంచి ఓ కన్నేసి ఉంచాయి. చైనాలో చీమ చిటుక్కుమన్నా అంతా ఉలిక్కిపడుతున్నాయి. తాజాగా ఓ పత్రిక ప్రచూరించిన వార్త అదే స్థాయిలో భయందోళనకు గురి చేసింది. వుహాన్ ల్యాబ్ పరిశోధకుల పరిశోధన బెడిసి కొట్టిందంటూ ప్రచూరించింది. వయాగ్రా ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు .. అక్కడి ల్యాబ్ నుంచి బయటకొచ్చాయని ఆ వర్త సారాంశం. ఇదంతా ఓ పరిశోధకుడి నిర్లక్ష్యంతోనే జరిగిందని.. చివరికి ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించినట్లుగా తెలిపింది. బయటకొచ్చిన ఆ దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారని… లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారని ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Biden Dog Dies: అమెరికా అధ్యక్షుడి బైడెన్ పెంపుడు కుక్క మృతి..( వీడియో )
Instagram Bug: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ని కనిపెట్టి.. జాక్‌పాట్ కొట్టిన ముంబై కుర్రాడు.. ( వీడియో )
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం
