Brahmotsavam: వైభవంగా మేళ్లచెరువు వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.! వీడియో.

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 26వవార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండీ చినజీయర్ స్వామి వారి మంగళా శాసనాలతో అర్చకులు, వేద పండితులు రిత్వికులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.

Brahmotsavam: వైభవంగా మేళ్లచెరువు వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.! వీడియో.

|

Updated on: Apr 05, 2024 | 10:17 PM

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 26వవార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ త్రిదండీ చినజీయర్ స్వామి వారి మంగళా శాసనాలతో అర్చకులు, వేద పండితులు రిత్వికులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించారు . మేళ్లచెరువు మండలం మై హోమ్ సిమెంట్స్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోని శ్రీనగర్ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయానికి ప్రస్తుతం 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా రథోత్సవం, పూర్ణాహుతి, చక్రస్థానం,శ్రీ పుష్పయాగం మంగళ శాసనములు, తీర్థ గోష్టి వంటివి జరిగాయి. కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు, శ్రీమతి కుమారి రామేశ్వరరావు, సిమెంట్‌ ప్లాంట్ జిఎం రామ్ మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us