Vehicle Registration Scam: వాహనాల రిజిస్ట్రేషన్‌లో ఇంటి దొంగలు.. లైవ్ వీడియో

|

Dec 25, 2021 | 1:38 PM

ఇక్కడ అన్ని వాహనాలు రిజిస్ట్రేషన్ చేయబడును.. నెల్లూరు జిల్లాలో బయటపడిన స్కామ్ లో అమరావతి కి కూడా లింకులు ఉన్నట్లు తెలుస్తుంది.. 100 వాహనాలకు NOC ఎలా ఇచ్చారు ?? అస్సలు ఆ వాహనాల హిస్టరీ ఏంటి ?? ఈ స్కామ్ వెనుక ఎవరు ఉన్నారు ??