Anandayya Medicine: ఆనందయ్య Vs ఆయుష్.. మళ్లీ మొదలైంది.. లైవ్ వీడియో
ఒమిక్రాన్ వేరియంట్ కోసం స్పెషల్ మందు తయారు చేస్తున్నట్టు మొన్ననే చెప్పారు ఆనందయ్య. అంతలోనే షాక్ ఇచ్చింది ఆయుష్ శాఖ. కరోనాకు, ఒమిక్రాన్ వేరియంట్‌కు మందు ఇస్తామని తమనెవరూ సంప్రదించలేదని అధికారులు ప్రకటించారు.
వైరల్ వీడియోలు
Latest Videos