రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ .. టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
3 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్, లాల్ సలామ్ సినిమాల తర్వాత తలైవా నటిస్తోన్న171 వ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తలైవర్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు . త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
3 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్, లాల్ సలామ్ సినిమాల తర్వాత తలైవా నటిస్తోన్న171 వ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తలైవర్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు . త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ టీజర్ చూసిన రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రజనీకాంత్ తన చేతికి కూలీ అనే బ్యాడ్జ్ ధరించి ఎంట్రీ ఇచ్చారు. టీజర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో చూపించారు. అయితే అందులో ఉన్న గోల్డ్ మెటీరియల్ మాత్రమే కలర్ లో చూపించారు. దీంతో సినిమా కథ గురించి ఓ హింట్ ఇచ్చారు. బంగారం, వజ్రాల వాచీల స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. స్మగ్లింగ్ చేయటానికి ఇంకేం దొరకలేదారా ??
24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు
మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్.. ఇప్పుడు అల్లు అర్జున్.. ఏంది మావా ఇది
మానేరు వాగుపై 2016లో ప్రారంభమైన వంతెన నిర్మాణం.. అప్పుడే కుప్పకూలిందిగా
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

