TV9 Digital News Round Up LIVE: చిరంజీవికి కోపం వచ్చింది! | చంపేస్తామంటూ బెదిరింపులు..

TV9 Digital News Round Up LIVE: చిరంజీవికి కోపం వచ్చింది! | చంపేస్తామంటూ బెదిరింపులు..

Anil kumar poka

|

Updated on: Jul 25, 2022 | 6:55 PM

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ కత్రినా కైఫ్ (Katrina Kaif)‌- విక్కీ కౌశల్‌ను (Vicky Kaushal) చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మన్వీందర్‌ సింగ్‌ (Manvinder Singh) గా గుర్తించారు.

Published on: Jul 25, 2022 06:55 PM