వారానికి రెండు రోజులు ఉపవాసం చేసి చూడండి.. మిమ్మల్ని మీరే నమ్మలేరు
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో సైన్స్ దాగుందనేది నిపుణుల అభిప్రాయం. ఇందులో ఉపవాసం కూడా ఒకటి. కొంతమంది వారంలో తమకు ఇష్టమైన రోజు లేదా ఇష్టదైవానికి పూజ చేసిన రోజు ఉపవాసం పాటిస్తుంటారు. ఉపవాసం చేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు, సైన్స్ పరంగా కూడా అనేక విషయాలు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు.
వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే అనేక లాభాలు ఉంటాయని సైన్స్ చెబుతోంది. అయితే వారంలో ఒక రోజు కాకుండా వారంలో 2 రోజుల పాటు ఉపవాసం చేస్తే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. వారంలో కనీసం రెండు రోజుల పాటు ఉపవాసం చేయడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారికి ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉపవాసం చేయవచ్చు. తరచూ వారు ఉపవాసం చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే ఇది మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
IT రిటర్న్‌లు ఆలస్యమైతే రిఫండ్ రాదా ??
కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. జుట్టు విపరీతంగా రాలిపోతుందా..!
మట్టి ఇంట్లో నివాసం.. రూ. 2 కోట్ల జాబ్ కొట్టిన టెకీ
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

