Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??

|

Mar 09, 2024 | 8:08 PM

మనకు కూరగాయలనుంచి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వాటిలో బంగాళాదుంపలు అంటే ఇష్టపడని వారుండరు. దీనిని ప్రతి కూరగాయకు తోడుగా కలిపి వండొచ్చు. బంగాళదుంపలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. సాధారణంగా మనం బంగాళదుంపలు వండేటప్పుడు తొక్కలను తీసి లోపల దుంపను మాత్రమే ఉపయోగిస్తాం. కానీ బంగాళాదుంప తొక్కలలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే.. మళ్లీ ఆ తప్పు చేయరు.

మనకు కూరగాయలనుంచి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వాటిలో బంగాళాదుంపలు అంటే ఇష్టపడని వారుండరు. దీనిని ప్రతి కూరగాయకు తోడుగా కలిపి వండొచ్చు. బంగాళదుంపలు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. సాధారణంగా మనం బంగాళదుంపలు వండేటప్పుడు తొక్కలను తీసి లోపల దుంపను మాత్రమే ఉపయోగిస్తాం. కానీ బంగాళాదుంప తొక్కలలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే.. మళ్లీ ఆ తప్పు చేయరు. బంగాళదుంప తొక్క మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం. బంగాళదుంప తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధులతో పోరాడే శక్తి కూడా దీనికి ఉంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. బంగాళదుంప పీల్స్‌లో హైపర్‌గ్లైసీమిక్, కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయి. బంగాళదుంప తొక్కలను తినడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఇందులోని పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై

అల్లు అర్జున్‌కు క్రేజ్‌కు.. పడిపోయిన మరో హీరోయిన్

దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్

Aamir Khan: అమీర్ డ్రగ్స్ తీసుకున్నారా ?? పట్టేసి ప్రశ్నించిన ఫ్యాన్‌

Kriti Sanon: ఈమె సంపాదన తెలిస్తే.. బుర్ర ఫ్రీజ్‌ కావాల్సిందే

Follow us on