Hebah Patel : నా తప్పు ఏంటో తెలుసుకున్న అంటున్న హెబ్బా పటేల్.. ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 23, 2021 | 9:54 PM

2014 వచ్చిన ‘అలా ఎలా ?’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్ అందుకున్నారు ఈ ముంబై బ్యూటీ.

2014 వచ్చిన ‘అలా ఎలా ?’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు హెబ్బా పటేల్.. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హిట్ అందుకున్నారు ఈ ముంబై బ్యూటీ. తన చలాకీతనంతో… నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమా తర్వాత హెబ్బా పటేల్ సినిమాల విషయంలో కొన్ని తప్పటడుగులు వేశారు. దీంతో ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించకుండా పోయారు. ఇటీవల నితిన్ ‘భీష్మ’ సినిమాల తలుక్కున మెరిసి.. రామ్ ‘రెడ్’ సినిమాలో కనిపించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పాపం ప్రాక్టీస్ బెడిసి కొట్టింది..!! ముఖం పగిలింది..; ( వీడియో )

Shocking Visuals: నిర్దాక్షిణ్యంగా పదిహేడేళ్ళ బాలికను రెండంతస్థుల భవనంపై నుంచి నెట్టేసిన దుండగులు.. షాకింగ్ వీడియో!

Published on: Jun 23, 2021 09:53 PM