జంతు ప్రేమ మంచిదే.. కానీ.. వీడియో
అనాది కాలం నుంచి మనిషికి..జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటూనే.. తన జీవనోపాధికి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటినీ చేపట్టాడు. అయితే, ఆయా జంతువులకు సన్నిహితంగా ఉండటం వల్ల కొన్ని రోగాల బారిన కూడా మనిషి పడుతూ వచ్చాడు.
అనాది కాలం నుంచి మనిషికి..జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటూనే.. తన జీవనోపాధికి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటినీ చేపట్టాడు. అయితే, ఆయా జంతువులకు సన్నిహితంగా ఉండటం వల్ల కొన్ని రోగాల బారిన కూడా మనిషి పడుతూ వచ్చాడు. ఇలా జంతువుల నుంచి సహజ సిద్ధంగా సంక్రమించే రోగాలను.. జూనోసిస్ వ్యాధులు అంటారు. వీటిలో దాదాపు 200 రకాలున్నాయి. పెంపుడు జంతువులను పెంచే వారిలో ఈ రోగాల పట్ల అవగాహన పెంచేందుకు ఏటా జూలై 6 న ప్రపంచ జూనోసెస్ డే పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పందుల నుంచి సంక్రమించే స్వైన్ ఫ్లూ, పశువుల నుంచి సోకే ఆంత్రాక్స్, కుక్కల నుంచి వ్యాపించే రెబీస్ వంటివన్నీ ఈ కోవకు చెందినవే. అయితే, 1885 జూలై 6వ తేదీన లూయిపాశ్చర్ తొలిసారిగా యాంటీ రెబీస్ టీకాను ఉపయోగించి పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అందుకే ఏటా జూలై 6వ తేదీన “జూనోసిస్ డే” గా పాటిస్తున్నారు.
మరిన్నివీడియోల కోసం :
ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో
ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు అవకాశాలు లేక ఆటో డ్రైవర్
విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
అయ్యో.. సమంత చూడండి ఎక్కి ఎక్కి ఎలా ఏడ్చేసిందో.. వీడియో వైరల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
