Telangana: చీకటి గదిలో చిలక్కొట్టుడు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్
యాదగిరిగుట్టలో దొంగతనం చోటు చేసుకుంది. అమాయకుడ్ని బురిడీ కొట్టించి.. బైక్‌ను దొంగలించారు దొంగలు. దీనిపై కేసు నమోదు చేయగా.. పోలీసులు పరారీలో ఉన్న దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి.!
దొంగలు బాగా తెలివిమీరిపోయారు. యాదాద్రి బొమ్మలరామారం మండలంలో చోరీ జరిగింది. స్థానిక మర్యాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నైట్ డ్యూటీ చేస్తున్న ఆపరేటర్ పండరీనాధ్‌ను బురిడీ కొట్టించి.. అతడి బైక్ దొంగలించారు దుండగులు. అతడు పని చేస్తుండగా.. బయట నుంచి డోర్ లాక్ వేసి.. సైలెంట్‌గా దొంగలు తాము వచ్చిన పనిని కానిచ్చారు. ఇక ఈ ఘటనపై సదరు బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా.. వాళ్లు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.
ఇది చదవండి:
కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

