Mahabubabad: స్వామీజీని చితకొట్టిన మహిళలు.. మితిమీరిన ఆగడాలకు చెంప దెబ్బలతో చెక్..
ఎంతటి అమానవీయం.. ఎంతటి అనాగరికం.. విజ్ఞాన కాలంలో అజ్ఞానం అలుముకుంది అనడానికి సాక్ష్యమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన. ఓ అరవ వేషగాడి వికృత చేష్టలకు అమాయకులు ఆసుపత్రులపాలవుతున్నారు.అంతరిక్షంలో నిగూఢ రహస్యాలు చేధిస్తున్న ఈ కాలంలో కూడా.. రోజుకో దొంగ బాబాలు, స్వామీజీలు పుట్టుకొస్తున్నారు.
ఎంతటి అమానవీయం.. ఎంతటి అనాగరికం.. విజ్ఞాన కాలంలో అజ్ఞానం అలుముకుంది అనడానికి సాక్ష్యమే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన. ఓ అరవ వేషగాడి వికృత చేష్టలకు అమాయకులు ఆసుపత్రులపాలవుతున్నారు.అంతరిక్షంలో నిగూఢ రహస్యాలు చేధిస్తున్న ఈ కాలంలో కూడా.. రోజుకో దొంగ బాబాలు, స్వామీజీలు పుట్టుకొస్తున్నారు. మెహబూబాబాద్ లో స్వామీజీ అవతారమెత్తిన ఓ నీచ్ కమిన్.. బాబా, అక్కడికి వచ్చిన మహిళలను ఇలా చిత్రహింసలు పెడుతున్నాడు. ఆడవాళ్లనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. ప్రవర్తిస్తున్నాడు. మూఢనమ్మకాలతో వచ్చిన వారిపై మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.