Viral: అర్ధరాత్రి ఇంటి ముందు భగ్గుమన్న బైకులు.. చూస్తుండగానే బూడిదైన బండ్లు.
రాత్రిపూట ఇంటిముందు బైకులు పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఉదయానికి ఆ బండ్లు బూడిదైపోవచ్చు. అవును, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ఆబాద్ పేటలో ఇళ్ల బయట పార్క్ చేసిన నాలుగు మోటార్ బైక్ లకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఇమ్రాన్, ఫక్రుద్దీన్, ఆనంద్ అనే వ్యక్తులు ఎప్పటిలాగే ఇంటిముందు తమ బైకులు పార్క్ చేశారు. అర్ధరాత్రి ఇళ్ల బయట ఉంచిన మోటార్ బైక్ లకు నిప్పు పెట్టారు దుండగులు.
రాత్రిపూట ఇంటిముందు బైకులు పార్క్ చేస్తున్నారా? జాగ్రత్త.. ఉదయానికి ఆ బండ్లు బూడిదైపోవచ్చు. అవును, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం ఆబాద్ పేటలో ఇళ్ల బయట పార్క్ చేసిన నాలుగు మోటార్ బైక్ లకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఇమ్రాన్, ఫక్రుద్దీన్, ఆనంద్ అనే వ్యక్తులు ఎప్పటిలాగే ఇంటిముందు తమ బైకులు పార్క్ చేశారు. అర్ధరాత్రి ఇళ్ల బయట ఉంచిన మోటార్ బైక్ లకు నిప్పు పెట్టారు దుండగులు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో మెలకువ వచ్చిన వారు మంటలను ఆర్పి వేశారు. అప్పటికే బండ్లు మొత్తం దగ్ధమయ్యాయి. మెలకువ రావడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే మంటలు ఇంటిలోపలికి వ్యాపించి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

