Viral Video: వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని నడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయి. ఇక జంతువులకు సంబంధించి ఫన్నీ వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని నడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయి. ఇక జంతువులకు సంబంధించి ఫన్నీ వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్‌లో తేలికపాటి జల్లులు కురుస్తుండగా, ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్‌ను తన్నుతూ.. పక్కనే ఉన్న తల్లి ఏనుగు చుట్టూ తిరుగుతూ అమ్మను కూడా తనతో ఆడాలని కోరుతుంది.. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోలేదు. ఇంతలో బాల్ నీటి గుంటలోకి వెళ్లి పడింది. అయినా ఆగలేదు..ఆ గున్న ఏనుగు.. నీటి గుంటలోకి దిగి మరీ మరి ఎంజాయ్ చేస్తూ ఆడింది. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

