TS-AP Cable Bridge: కృష్ణానదిపై దేశంలోనే తొలి ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న కేంద్రం..

|

Oct 14, 2022 | 9:02 PM

మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అదే తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ నడుమ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్క్షన్ బ్రిడ్జి..


మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.అదే తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ నడుమ  కృష్ణనది పై  కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్క్షన్ బ్రిడ్జి. ఒక వెయ్యి ఎనభై రెండున్నర కోట్ల రూపాయలతో ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మించబోతున్నారు. 30 నెలలోనే దీన్ని పూర్తి చేసేందుకు ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర రోడ్డు రవాణా హైవేలా మంత్రి ప్రకటించారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..