Video: భారీ వర్షం.. ఈదురు గాలులు.. చెర్లపల్లి టెర్మినల్‌లో ఎగిరిపడ్డ రేకులు!
తెలంగాణలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు, ఈదురుగాలులు కురుస్తున్నాయి. చెర్లపల్లి వంటి ప్రాంతాల్లో గాలుల వల్ల నష్టం జరిగింది. మల్కాజ్‌గిరి, తార్నాక, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణ మార్పులు అనిశ్చితంగా ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పలేదని పరిస్థితి. అప్పటి వరకు ఎండలు.. సడెన్‌గా వర్షం కురుస్తోంది. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. చెర్లపల్లి టెర్మినల్‌లో పనులు జరుగుతున్న చోట ఈదురు గాలులకు రేకులు ఎగిరిపడ్డాయి. ఇటు ఉప్పల్ కుషాయిగూడలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. మల్కాజ్ గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ లాంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Published on: May 03, 2025 07:09 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

