Australia: విదేశాలకూ విస్తరించిన తెలంగాణ సంస్కృతి.. ఆస్ట్రేలియాలో తెలుగువారి బోనాల పండుగ.
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ప్రవాస తెలంగాణీయులు తమ మూలాలు మర్చిపోకుండా సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఆషాడ మాస భోనాలా సందడి విదేశాల్లోను మొదలు అయింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో ఆడిలైడ్ తెలంగాణ అసోసియేషన్..
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ప్రవాస తెలంగాణీయులు తమ మూలాలు మర్చిపోకుండా సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఆషాడ మాస భోనాలా సందడి విదేశాల్లోను మొదలు అయింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో ఆడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సాంప్రదాయ రీతిలో భోనాలా పండుగను నిర్వహించారు.మహిళలు భోనాలు ఎత్తుకుని నడుస్తుండంగా డప్పు సప్పుళ్ల మధ్య పురుషులు నృత్య విన్యాసాలు చేశారు. ఉత్సాహంగా కలిసి కుటుంబ సమేతంగా స్థానిక గుడికి వెళ్లి భోనాలు సమర్పించారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అందరూ ఆనందంగా గడుపుతూ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కలిసి మెలిసి ఏర్పాటు చేసుకున్న భోజనాలను తృప్తి గా స్వీకరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

