సోషల్ మీడియా అనుచిత పోస్టుల పెట్టినవారిపై కఠిన చర్యలు
తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా అనుచిత పోస్టులు, సైబర్ నేరాలపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తప్పుడు సమాచారం, ఆర్థిక మోసాలకు పాల్పడేవారిపై హిస్టరీ షీట్లు తెరిచి, బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 111 కింద చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు, నిఘా పెంచుతున్నారు.
తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలకు నడుం బిగించారు. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై హిస్టరీ షీట్లు తెరిచి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Donald Trump: భారత కంపెనీలపై పగబట్టిన ట్రంప్
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచనలు
టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం
నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

