నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో
గుజరాత్ కు చెందిన అంకిత్ పటేల్, విరాట్ కోహ్లీపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నాడు. 15 తులాల బంగారంతో రూ.15 లక్షల విలువైన మొబైల్ కవర్ ను తయారు చేయించి, దానిపై కోహ్లీ ఫోటోను చెక్కించాడు. తన బ్రేస్లెట్ పై కూడా కోహ్లీ పేరును రాయించుకున్న అంకిత్, కోహ్లీని క్రికెట్ లో తన గాడ్ ఫాదర్ గా భావిస్తాడు.
క్రికెట్ ప్రపంచంలో కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 17 ఏళ్లుగా తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీపై, గుజరాత్ కు చెందిన అంకిత్ పటేల్ తన అపారమైన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. అంకిత్ 15 తులాల బంగారంతో మొబైల్ కవర్‌ను తయారు చేయించి, దానిపై కోహ్లీ ఫోటోను చెక్కించాడు. ఈ కవర్ విలువ దాదాపు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్ పే బంపర్ ఆఫర్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

