డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాహనంలో మద్యం సేవించని వారుంటే వారికే అప్పగించాలని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించవద్దని, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షల సందర్భంగా పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలోనే ఈ విషయాన్ని తేల్చి చెప్పిన హైకోర్టు, పౌరుల హక్కులను పరిరక్షించేందుకు మరోసారి దీనిని నొక్కి చెప్పింది. మద్యం సేవించిన డ్రైవర్ పట్టుబడిన సందర్భంలో, అతని వాహనంలో మద్యం సేవించని వారుంటే వారికే వాహనాన్ని అప్పగించాలని తెలంగాణ పోలీస్ శాఖకు హైకోర్టు సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు పిడుగుల వాన
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో వైరల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

