రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వీడియో
తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో, ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో, ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో, ఆ తీర్పును సవాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు మంత్రులు పొన్నం, వాకిటిని ఢిల్లీకి పంపే యోచనలో ప్రభుత్వం ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
గర్ల్స్ టాయిలెట్‌లో హిడెన్ కెమెరా కలకలం వీడియో
రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో
30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో
చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
