ప్రపంచంలోనే తొలిసారి AI టెక్నాలజీ తో వ్యవసాయం.. పుట్ల కొద్దీ పంట..

|

Oct 02, 2024 | 7:21 PM

ఇందుగలడందు లేడని సందేహము వలదు అనే పద్య తాత్పర్యం ప్రపంచ సాంకేతిక యవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. అన్ని రంగాల్లోకి క్రమంగా ఏఐ టెక్నాలజీ పాకిపోతుంది. ఆఖరికి వ్యవసాయ రంగంలోకి కూడా ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ ప్రవేశించింది.

ఇందుగలడందు లేడని సందేహము వలదు అనే పద్య తాత్పర్యం ప్రపంచ సాంకేతిక యవనికపై సరికొత్తగా దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. అన్ని రంగాల్లోకి క్రమంగా ఏఐ టెక్నాలజీ పాకిపోతుంది. ఆఖరికి వ్యవసాయ రంగంలోకి కూడా ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ ప్రవేశించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఏఐ టెక్నాలజీతో పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరికొత్త వ్యవసాయ ప్రాజెక్టుకు అమెరికాలోని రిచ్‌మాండ్‌ వేదికగా మారింది.ప్రపంచంలో జనాభా పెరుగుతున్నా కొద్దీ ఆ మేరకు ఆహార అవసరాలు కూడా పెరుగుతూ వచ్చాయి. జనాభా ఆకలి తీర్చేందుకు సరిపడా పంటల ఉత్పత్తి కోసం శాస్త్రవేత్తలు కొత్త కొత్త వంగడాలు సృష్టించారు.. సృష్టిస్తూనే ఉన్నారు. పంటల ఉత్పత్తికి సృజనాత్మకత జోడించడం ద్వారా పుట్ల కొద్దీ పంటలు తీస్తున్నారు. తద్వారా ఆకలితో అలమటించని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కృతం చేసే రోజులు మరెంతో కాలం లేదని చాటుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!

గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

BSNL దెబ్బకు దిగొచ్చిన జియో.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు

30 ఏళ్లు దాటిన మహిళలకోసం హెల్దీ ఫుడ్‌

భార్యను బికినీలో చూడాలని.. భర్త ఏం చేశాడో తెలుసా ??

Follow us on