భార్యను బికినీలో చూడాలని.. భర్త ఏం చేశాడో తెలుసా ??
షాజహాన్ తన భార్య మీద ప్రేమతో తాజ్‌మహల్‌ని నిర్మిస్తే.. ఓ దుబాయ్ వ్యాపారవేత్త అంతకు మించి అన్నట్టుగా అతని భార్య కోసం ఏకంగా ఓ ఐలాండ్‌నే కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూదని.. ఆహా ఎంత ప్రేమండీ ఇతగాడికి అతని భార్య అంటే. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ మధ్యే వారిద్దరూ విడిపోతున్నట్టు ఆ వ్యాపారి భార్య సోషల్ మీడియాలో ప్రకటించింది.
షాజహాన్ తన భార్య మీద ప్రేమతో తాజ్‌మహల్‌ని నిర్మిస్తే.. ఓ దుబాయ్ వ్యాపారవేత్త అంతకు మించి అన్నట్టుగా అతని భార్య కోసం ఏకంగా ఓ ఐలాండ్‌నే కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకూదని.. ఆహా ఎంత ప్రేమండీ ఇతగాడికి అతని భార్య అంటే. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ మధ్యే వారిద్దరూ విడిపోతున్నట్టు ఆ వ్యాపారి భార్య సోషల్ మీడియాలో ప్రకటించింది. భార్య మీద ప్రేమను వ్యక్తం చేయడానికి ఏ భర్త అయినా చీరలో, నగలో కొనిపెడతాడు. కానీ ఓ మిలియనీర్ మాత్రం ఏకంగా ఒక ద్వీపాన్నే కొనేశాడట. అది కూడా ఆమె బికినీ వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందిపడకూడదని..! ఈ భార్యాభర్తల ఖరీదైన ప్రేమ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దుబాయ్ కు చెందిన మిలియనీర్, వ్యాపారవేత్త జమాల్ అల్ నదాక్ తన సతీమణి సౌదీ అల్ నదాక్ కోసం హిందూ మహాసముద్రంలో ఏకంగా 50 మిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టి ఓ ఐలాండ్‌ను కొనుగోలు చేశాడట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్
ఢిల్లీ విమానాశ్రయంలో 2027 నాటికి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
పని ఒత్తిడికి బ్యాంక్ ఉద్యోగిని బలి.. డ్యూటీలోనే కుప్పకూలి మృతి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

