ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్‌ చేయాలంటే..!

|

Oct 22, 2023 | 9:54 AM

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకు వాట్సప్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో ఒకే యాప్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదీ లాగౌట్‌ కాకుండానే. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్లు రెండు సిమ్‌లతో వస్తున్నాయి. అధికారిక, వ్యక్తిగత నంబర్లను చాలా మంది వాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక నంబరుతోనే వాట్సప్‌ వినియోగించుకునే అవకాశముంది. రెండో నంబరును వాడాలంటే మొదటి నంబరు నుంచి లాగౌట్‌ అయి వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకు వాట్సప్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో ఒకే యాప్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదీ లాగౌట్‌ కాకుండానే. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్లు రెండు సిమ్‌లతో వస్తున్నాయి. అధికారిక, వ్యక్తిగత నంబర్లను చాలా మంది వాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక నంబరుతోనే వాట్సప్‌ వినియోగించుకునే అవకాశముంది. రెండో నంబరును వాడాలంటే మొదటి నంబరు నుంచి లాగౌట్‌ అయి వినియోగించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే ఫీచర్‌తో రెండు నంబర్లను ఉపయోగించుకుని రెండు ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఈ విషయాన్ని గురువారం మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ తెలిపారు. మరికొన్ని రోజులు లేదా వారాల్లో ఈ కొత్త ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు

35 లక్షల పెళ్లిళ్లు.. రూ. 4.25 లక్షల కోట్ల బిజినెస్‌

Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!

పురుషులకు అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్

రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు

 

Follow us on