Whatsapp: వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌.. నెట్‌ లేకున్నా వాట్సాప్‌లోని  ఈ కొత్త ఫీచర్‌ పనిచేస్తుంది.. వీడియో
Whatsapp

Whatsapp: వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌.. నెట్‌ లేకున్నా వాట్సాప్‌లోని ఈ కొత్త ఫీచర్‌ పనిచేస్తుంది.. వీడియో

|

Jul 17, 2021 | 7:04 AM

కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. 'మల్టీ డివైజ్‌' పేరుతో రానున్న ఈ ఫీచర్ సహాయంతో యూజర్ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు.