Redmi Note 10: ఆన్‌లైన్‌లో మొదలైన రెడ్‌మీ నోట్‌ 10 మొబైల్ సేల్‌.. ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 17, 2021 | 9:58 PM

షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రెడ్‌మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ను పరిచయం చేసింది షావోమీ.