Chinese Rocket: అదుపుతప్పి దూసుకు వస్తున్న చైనా రాకెట్…!! ఏ క్షణంమైన…!! ( వీడియో )

Phani CH

|

Updated on: May 07, 2021 | 4:41 PM

Chinese Rocket: చైనా ఇటీవల కాలంలో చేస్తున్న ప్రతి చర్య మానవాళి వినాశనానికే అన్నట్టు చేస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న కోవిడ్ 19ని తయారు చేసింది చైనా లాబరెటరీల్లో అన్నది అందరికి తెలిసిన వాస్తవమే.