Realme 5G: అతి తక్కువ ధరలో రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్...  ఎప్పుడంటే...?? ( వీడియో )
Real Me

Realme 5G: అతి తక్కువ ధరలో రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంఛ్… ఎప్పుడంటే…?? ( వీడియో )

|

Jun 29, 2021 | 12:03 AM

రియల్‌ మీ సంస్థ రూ. 7వేల లోపే 5జీ ఫోన్ విడుదల చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా 5జీ ఫోన్‌ను విడుదల చేస్తామని రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు.

రియల్‌ మీ సంస్థ రూ. 7వేల లోపే 5జీ ఫోన్ విడుదల చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా 5జీ ఫోన్‌ను విడుదల చేస్తామని రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ తెలిపారు. ఏకంగా 60 లక్షల ఫోన్లు తీసుకరానున్నట్లు ప్రకటించారు. గత వారమే రియల్‌మీ భారత మార్కెట్‌లోకి రెండు ఫోన్లు రియల్ మీ నార్జో 30 5 జీ, రియల్‌ మీ నార్జో 30 విడుదల చేసింది. వీటితో పాటు రియల్‌ మీ బడ్స్ క్యూ 2, రియల్‌ మీ స్మార్ట్ టీవీ 32 ఫుల్-హెచ్‌డీ లను విడుదల చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గిన్నిస్ బుక్ రికార్డ్‌లో పందిమాంసం..! ఒక్క ముక్క 3 లక్షలు..? ( వీడియో )

Allu Arjun: రామ్‌ చరణ్ దారిలో అల్లు అర్జున్‌… అంధుడి పాత్రలో కనిపించనున్న బన్నీ.. ( వీడియో )