Realme 8 Series 5G: రియల్ మీ 8.. 5జీ లాంచ్‌.. ఫీచర్లు చూస్తే వావ్​ అనాల్సిందే… ( వీడియో )

Realme 8 Series 5G: ప్రముఖ స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ రియల్​మీ ఈ ఏడాది ప్రారంభం నుండి వరుస స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. మొబైల్ ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియల్​ మీ8, 8 ప్రోల​ను గత నెలలో లాంఛ్​ చేసిన రియల్​మీ..

|

Updated on: Apr 16, 2021 | 9:00 AM

Follow us