Rare Cosmic Event: ఈ రాత్రి ఆకాశంలో అద్భుతం.. అదృష్టం ఎవరికి.. అరిష్టం ఎవరికి…. లైవ్ వీడియో
ఆకాశంలో అద్భుతాన్ని అస్సలు మిస్ కాకండి. అరుదుగా దొరికే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. చూడకూడదు, చేయకూడదని నియమాలు పెట్టుకోడానికి ఇదేమీ గ్రహణం కాదు..
ఆకాశంలో అద్భుతాన్ని అస్సలు మిస్ కాకండి. అరుదుగా దొరికే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. చూడకూడదు, చేయకూడదని నియమాలు పెట్టుకోడానికి ఇదేమీ గ్రహణం కాదు.. ఖగోళ అద్భుతం. ఒకటికి ఐదుగ్రహాలు ఒకేసారి కనువిందు చేస్తున్నాయి. ఈ ఐదింటిలో మూడింటిని మనం నేరుగా కళ్లతో చూడొచ్చు. మిగిలిన రెంటినీ బైనాక్యులర్స్‌తో వీక్షించవచ్చు. గురుడు, శుక్రుడు, అంగారకుడు.. ప్రకాశవంతంగా కనిపించే ఈ మూడు గ్రహాలనూ మనం డైరెక్ట్‌గా కళ్లతో చూడొచ్చు. సమాంతర రేఖలో అన్నింటికంటే దిగువన ఉండేది బుధగ్రహం. తర్వాత ఉండేది శుక్రుడు. దానిపైన, చంద్రుడికి దిగువన ఉన్నది ఆధునిక యుగంలో కనుగొన్న యురేనస్ ఉపగ్రహం. ఆ తర్వాత చంద్రుడు. చంద్రుడికి ఎగువ భాగంలో తొలుత మార్స్ అంటే అంగారక గ్రహం ఉంటుంది. అన్నింటికంటే పైన గురుగ్రహం కనిపిస్తుంది. సాధారణంగా మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు దర్శనమిచ్చినా, యురేనస్ కనిపించడం చాలా అరుదంటున్నారు శాస్త్రవేత్తలు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

