రైల్వేలో రోబో క్యాప్‌.. విధుల్లోకి అర్జున్‌

Updated on: Jan 25, 2026 | 4:53 PM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దేశంలోనే తొలిసారిగా రోబో కాప్ 'ఏఎస్సీ అర్జున్' సేవలు ప్రారంభమయ్యాయి. ఇది అనుమానిత కదలికలు, ప్రమాదాలను గుర్తించి అధికారులకు తెలియజేస్తుంది, ప్రయాణికులకు సూచనలిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ రోబో భద్రతా అధికారులకు సెల్యూట్ చేయడమే కాకుండా, ప్రయాణికులతో షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది. అర్జున్ రైల్వే భద్రతలో వినూత్న మార్పులకు నాంది పలికింది.

రైల్వేలో రోబో కాప్ అర్జున్ సేవలు ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా ఏపీలోని విశాఖపట్నంలో మరమనిషి.. రైల్వే పోలీసులకి దీటుగా సేవలందిస్తోంది. అనుమానితుల కదలికలు ప్రమాదాలు ను పసిగట్టి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు సూచనలు కూడా జారీ చేస్తుంది ఈ మరమనిషి. అంతేకాదు సెక్యూరిటీ అధికారులు కనిపిస్తే వారికి సెల్యూట్ కూడా చేస్తోంది. ప్రయాణికులకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఏఎస్సి అర్జున్ గా నామకరణం చేసిన ఈ హ్యూమనాయుడు రోబో విశేషాలు ఏంటి..? మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షారుఖ్ చేతికి రూ.13 కోట్ల వాచ్.. ఏమిటీ దీని స్పెషాలిటీ ??

కంటి ఆపరేషన్లు చేసే రోబో.. చైనా పరిశోధకుల అద్భుత సృష్టి

జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ

ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. 5 దాటితే అంతే సంగతులు..

Amaravati: రాజధాని అమరావతిలో.. అంగరంగ వైభవంగా తొలిసారి రిపబ్లిక్ వేడుకలు