ఆస్ట్రోనాట్స్‌ ఫుడ్‌ తయారు చేస్తే..రూ. 7.4కోట్ల ఇస్తామన్న నాసా

|

Feb 12, 2022 | 9:58 PM

వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడం మనం అనుకున్నంత సులభం కాదు. ఇది అనేక సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా వినియోగించే వస్తువులు, ధరించగలిగే బట్టలు, తినే పదార్థాల వరకు ప్రతీదానికి పరిమితులు ఉంటాయి.

వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడం మనం అనుకున్నంత సులభం కాదు. ఇది అనేక సవాళ్లతో నిండి ఉంది. ముఖ్యంగా వినియోగించే వస్తువులు, ధరించగలిగే బట్టలు, తినే పదార్థాల వరకు ప్రతీదానికి పరిమితులు ఉంటాయి. ఇవన్నీ ఎంతో సవాళ్లతో కూడుకున్నది కూడా. అయితే తాజాగా నాసా ఓ ప్రకటన చేసింది. అంతరిక్షంలో ప్రస్తుతం ఆస్ట్రోనాట్స్‌ తింటున్న ఆహారంలో ఎటువంటి పోషకాలు ఉండటం లేదని అన్నారు నాసా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జిమ్‌. అయితే వ్యోమ‌గాములు అక్కడ చాలా తక్కువ రకాల ఆహారాన్ని మాత్రమే తినగలరని తెలిపారు. దీన్ని మార్చడానికి, వ్యోమగాముల ఆహారంలో ఆవిష్కరణలు చేసే వారికి దాదాపు 7.4 కోట్ల రూపాయల గ్రాంట్‌ను NASA ప్రకటించింది.

Follow us on