కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రాచేయొచ్చు.. ఇలా..! వీడియో

|

Dec 05, 2021 | 8:25 AM

సాధారణంగా ఏటీఎమ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే కచ్చితంగా ఏటీఎమ్‌ కార్డు ఉండాల్సిందే. అయితే పొరపాటున ఏటీఎమ్‌ కార్డ్‌ మర్చిపోతే పరిస్థితి ఏంటి.?

సాధారణంగా ఏటీఎమ్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే కచ్చితంగా ఏటీఎమ్‌ కార్డు ఉండాల్సిందే. అయితే పొరపాటున ఏటీఎమ్‌ కార్డ్‌ మర్చిపోతే పరిస్థితి ఏంటి.? అందుకే ఇలాంటి పరిస్థితిలో కూడా డబ్బులు ఈజీగా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ. అదెలా అంటే.. ఇప్పటివరకూ యూపీఐ పేమెంట్స్‌ ద్వారా మనం డబ్బులను ఒక అకౌంట్‌ నుంచి మరో అకౌంట్‌లోకి పంపగలమని మాత్రమే తెలుసు. అయితే తాజాగా ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ యూపీఐ యాప్‌ ద్వారా ఏటీఎంలో డబ్బులు విత్‌ డ్రా చేసుకునే వెసులు బాటును కల్పించింది.. వినియోగదారుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని కొన్ని బ్యాంకులు తమ బ్యాంకు యాప్‌లలో కార్డ్‌ లెస్‌ విత్‌డ్రా పేరుతో ఓ ఆప్షన్‌ను అందించాయి. అయితే సదరు బ్యాంకు ఏటీఎమ్‌లో మాత్రమే యూజర్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Walnuts: వాల్‌ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు.. వీడియో

పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో

Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో

అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో

ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో