Internet Explorer: ఇక నిలిచిపోనున్న మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ సేవలు… ( వీడియో )

Internet Explorer: ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ కు చెందిన వెబ్‌ బ్రౌజర్‌ ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్ ఇక కనుమరుగు కానుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu