Mi LED 4C: భారత మార్కెట్‌లోకి Mi కొత్త టీవీ.. మరీ ఇంత తక్కువ ధరకా…??

|

Aug 07, 2021 | 9:38 AM

Xiaami తన బడ్జెట్ ఫ్రెండ్లీ Mi LED 4C టీవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇతర ఎంఐ టీవీలతో పోలిస్తే ఇది చాలా స్లిమ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.