దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్-1.. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతం
సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మారిషస్, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి.
సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మారిషస్, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం 256 X 1,21,973 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 19న చేపట్టనున్నారు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్-1 పాయింట్‌ను చేరుకోవాలంటే ఆదిత్య ఎల్-1కు నాలుగు నెలలు సమయం పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు
రన్‌వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!
మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
బాస్..నీ టైమ్ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో