Current Bill Tips: సమ్మర్‌లో కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తోందా..? ఈ విధంగా తగ్గించుకోండి!

|

Apr 29, 2024 | 11:36 AM

ఎండాకాలం సహజంగానే కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఉక్కపోత వల్ల 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నడుస్తూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అదనంగా ఇన్‌వేటర్‌ కూడా వాడాల్సిన పరిస్థితులు. మిగతా సీజన్‌లో సాధారణంగా వచ్చే కరెంట్‌ బిల్‌ సమ్మర్‌ మొత్తం అంతకు రెండింతలు వస్తుంది. ఇలాంటి సమయంలో కరెంట్‌ బిల్లు..

ఎండాకాలం సహజంగానే కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఉక్కపోత వల్ల 24 గంటలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు నడుస్తూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అదనంగా ఇన్‌వేటర్‌ కూడా వాడాల్సిన పరిస్థితులు. మిగతా సీజన్‌లో సాధారణంగా వచ్చే కరెంట్‌ బిల్‌ సమ్మర్‌ మొత్తం అంతకు రెండింతలు వస్తుంది. ఇలాంటి సమయంలో కరెంట్‌ బిల్లు తగ్గించాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఎండాకాలంలో కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

ఏసీలో టైమర్ సెట్ చేయండి

ఏసీలో టైమర్ సెట్ చేయండి 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీలను ఉపయోగించండి. దీనివల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే ఏసీలో టైమర్ ను సెట్ చేయడం వల్ల గది ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఏసీ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల కరెంటు బిల్లు పెరగకుండా ఉంటుంది.