Smart watchs: రూ.3వేల లోపే బ్లూటూత్ కాలింగ్ వాచ్.. ఫీచర్లు చూస్తే వావ్ అంటారు..! పూర్తి వివరాలు ఈ వీడియోలో
PTron Force X11 Smartwatch: PTron స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‌లోకి విడుదలైంది. PTron మొదటి స్మార్ట్‌వాచ్ అయిన PTron Force X11ని నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది. PTron Force X11 1.7-అంగుళాల HD డిస్‌ప్లేతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌వాచ్‌గా విడుదలైంది.