2021 NY1: త్వరలో ఆస్ట్రాయిడ్ ముప్పు తప్పదా..?? భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా..?? లైవ్ వీడియో

|

Sep 10, 2021 | 11:58 AM

2021 ఎన్‌వై1 అనే గ్రహశకలం భూమి వైపుగా దూసుకొస్తోంది. ఈ గ్రహశకలం సెప్టెంబర్‌ 22 న భూమికి అత్యంత సమీప దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ తెలిపింది. 2021 ఎన్‌వై1 అత్యంత ప్రమాదం కల్గించే గ్రహశకలంగా నాసా గుర్తించింది.