కాడెద్దులుగా గ్రాడ్యుయేట్స్..!ఎంత కష్టమొచ్చిందో కాడెద్దులుగా అరకదున్నుతూ వ్యవసాయం చేస్తున్న అన్నదమ్ముల వీడియో..:Viral Video.
2 Siblings Pull Plough To Aid Poor Family In Mulugu Video

కాడెద్దులుగా గ్రాడ్యుయేట్స్..!ఎంత కష్టమొచ్చిందో కాడెద్దులుగా అరకదున్నుతూ వ్యవసాయం చేస్తున్న అన్నదమ్ముల వీడియో..:Viral Video.

Updated on: Jul 07, 2021 | 7:09 PM

కరోనా అందరిపైనా పగబట్టింది. సామాన్యుల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఉన్న కొలువులు కాస్తా ఊడిపోయాయి. సొంతూరు చేరుకొని వ్యవసాయం చేద్దామనుకుంటే కాడెడ్లు కరువయ్యాయి. దీంతో ఇద్దరు గ్రాడ్యుయేట్లు కాడెద్దులుగా మారారు.వారి భుజాలపై ఎత్తుకొని అరకదున్నుతూ సేద్యంలో తండ్రికి చేయూతగా నిలుస్తున్నారు.